test Updates

Rajasanga mega princess in gold earrings

Not now.. Ever since Upasana's womb.. Megi Princess Klin Cara is being torn in people's mouths..! How about a golden cradle. How else would it be if he was playing with his giggles. If you feel comfortable in that too, what else? Just listening to it, you get some unknown happiness... If you are a mega fan... you will get an indescribable happiness...! Maybe that's why.. maybe they also want to share this joy..

 Mega Power Star Ram Charan and Upasana baby.. Ambani couple presented gold earrings. S! Mukesh Ambani, who earned the name as the richest man in India, along with Sati, surprised his parents Ram Charan in their own style. Unexpectedly..Cherry's daughter..Mega Princess Klin Kara was given a golden cradle as a gift.

Telugu version

ఇప్పుడే కాదు.. ఉపాసన కడుపున పడ్డప్పటి నుంచే.. జనాల నోళ్లలో నలిగిపోతున్న మెగి ప్రిన్సెస్‌ క్లిన్ కారా..! బంగారు ఊయల్లో సేద తీరుతే ఎలా ఉంటుంది. అందులోనే తన ముసి ముసి నవ్వులతో.. ఆడుకుంటూ ఉంటే ఇంకెలా ఉంటుంది. అందులోనూ హాయిగా పవలిస్తే ఇంకెలా ఉంటుంది. వింటుంటూనే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది కదా… మెగా ఫ్యాన్స్ కైతే.. పట్టరాని సంతోషం కలుగుతుంది కదా..! అందుకే కావచ్చు.. వారు కూడా ఇలాంటి ఆనందం విట్ చేయాలనే కావచ్చు..

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన బేబీకి.. బంగారు ఉయ్యాలను ప్రజెంట్ చేశారు అంబానీ దంపతులు. ఎస్ ! ఇండియాలోనే రిచెస్ట్ మ్యాన్‌గా.. నామ్ కామాయించిన ముఖేష్‌ అంబానీ.. సతీ సమేతంగా… తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసనకు తమ స్టైల్లో సర్‌ ప్రైజ్‌ చేశారట. ఊహకందని విధంగా.. చెర్రీ డాటర్.. మెగా ప్రిన్సెస్‌ క్లిన్‌ కారా కోసం ఏకంగా ఓ బంగారు ఊయలను గిఫ్ట్ గా ఇచ్చారట.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens